హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఉత్తరాఖండ్‌లో KAZIND 2019 మిలటరీ ఎక్సర్‌సైజ్

జాతీయం19:24 PM October 07, 2019

భారత్ కజకిస్తాన్ సంయుక్త వార్షిక మిలటరీ ఎక్సర్‌సైజ్ KAZIND-2019 ఉత్తరాఖండ్ లోని పిథోరాగర్ వద్ద జరిగింది. ఇందులో భారత్,కజకిస్తాన్‌ల నుంచి 100 మంది సైనికులు పాల్గొన్నారు. వీరంతా గతంలో వివిధ తిరుగుబాటు మరియు తీవ్రవాద నిరోధక కార్యకలాపాల సమయంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటారు.

webtech_news18