HOME » VIDEOS » National

Video: కాశ్మీర్‌లో కుప్పకూలిన భారత యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్ల దుర్మరణం

ఇండియా న్యూస్12:56 PM February 27, 2019

పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కాశ్మీర్‌లోని బుడ్గాంలో భారత యుద్ధ విమానం మిగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్‌తో పాటు ఇద్దరు పౌరులు కూడా మృతిచెందారు. భారీగా మంటలు చెలరేగడంతో పెలైట్ల మృతదేహాలు కాలిపోయాయి.

webtech_news18

Top Stories