హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నడిసంద్రంలో రెస్క్యూ ఆపరేషన్...బీచ్‌లో కొట్టుకుపోయిన వ్యక్తిని..

జాతీయం09:47 PM IST Jun 13, 2019

గోవాలోని కబోడి రామ బీచ్‌లో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. అలల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని హెలికాప్టర్‌తో అతడిని కాపాడారు.

webtech_news18