HOME » VIDEOS » National

మూడు మోర్టార్ షెల్స్‌ను నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీ..

ఇండియా న్యూస్13:56 PM October 22, 2019

ఇండియన్ ఆర్మీ నిన్న పాకిస్తాన్‌కు చెందిన మూడు మోర్టార్ షెల్స్‌ను నాశనం చేసింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా.. కార్మారా గ్రామంలో ఈ మోర్టార్ షెల్స్‌ను గుర్తించిన ఆర్మీ విజయవంతంగా వాటిని నిర్వీర్యం చేసింది.

webtech_news18

Top Stories