హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కాశ్మీర్‌ నియంత్రణ రేఖలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న భారత సైన్యం సైనికులు

జాతీయం17:55 PM December 25, 2019

ఈ రోజు దేశం మొత్తం ఆనందంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుండగా, భారత్ నియంత్రణ రేఖలోని ఆన్-డ్యూటీ సైనికులు కూడా ఈ వేడుకల్లో ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. 30 మందికి పైగా భారత్ సైనికుల బృందం భారీగా మంచుతో కప్పబడిన ప్రాంతంలో క్రిస్మస్ కరోల్ జింగిల్ బెల్స్ పాడటం కరోల్ యొక్క ట్యూన్లకు చప్పట్లు కొట్టడం ఒక విశేషం . ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

webtech_news18