HOME » VIDEOS » National

Video:దీపావళి చేసుకున్న భారత జవాన్లు

ఇండియా న్యూస్14:47 PM November 06, 2018

నిత్యం దేశ సరిహద్దుల్లో గస్తీ కాసే.. భారత జవాన్లు దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. కుటుంబాలకు దూరంగా ఉన్నా.. ఇలా అందరం కలిసి దీపావళి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు సైనికులు.

webtech_news18

Top Stories