హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మిగ్ బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపిన అభినందన్ వర్ధమాన్

జాతీయం13:58 PM October 08, 2019

Air Force Day 2019 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్... 87వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని... ఢిల్లీకి దగ్గర్లోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ప్రత్యేక విన్యాసాలు నిర్వహించింది. వీటిలో వింగ్ కమాండర్... అభినందన్ వర్ధమాన్... మిగ్ బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపారు. అలాగే 3 మిరేజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్, 2 సు-30MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇతర పైలట్లు నడిపి అందర్నీ అలరించారు. ఈ పైలట్లు బాలకోట్ వైమానిక దాడుల్లో కూడా పాల్గొన్నారు.

webtech_news18