ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక వైమానికదళ విమానాన్ని పంపింది కేంద్రం. 14 మంది సిబ్బందితో పాటు నలుగురు వైద్య నిపుణులను పంపించింది. వీళ్లు తొలి దఫాలో 58 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు.