HOME » VIDEOS » National » INDIA RUSSIA SIGN 5 BILLION S 400 MISSILE AIR DEFENCE DEAL NEW

Video: మోదీ, పుతిన్ భేటీ: ఎస్ 400 మిసైల్ డీల్ ఓకే

ఇండియా న్యూస్13:24 PM October 05, 2018

భారత్, రష్యా మధ్య ఆయుధ బంధం మరింత పెరిగింది. ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఎస్ 400 ట్రయంఫ్ మిసైల్‌ను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు.

webtech_news18

Top Stories