HOME » VIDEOS » National

Video : భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదులు.. తిప్పికొట్టిన సైన్యం

ఇండియా న్యూస్15:53 PM September 27, 2019

కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఉగ్ర కదలికలను పసిగట్టిన భారత సైన్యం కాల్పులు జరిపింది. సైన్యం కాల్పులతో పాక్ ఉగ్రమూకంలో వారి భూభాగంలోకి పారిపోయాయి.ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడుతున్నారన్న సమాచారంతో సైన్యం అప్రమత్తమైంది. భారత సైనిక శిబిరాలపై పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్‌ ఇటీవల వెల్లడించారు.

webtech_news18

Top Stories