ఆఫ్రికాలోని అంగోలా (Angola) దేశంలో ఏకంగా 170 క్యారెట్ల పింక్(Pink) డైమండ్ దొరికింది. ఈ స్వచ్ఛమైన పింక్ డైమండ్ ఇప్పటి వరకు దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. గత మూడు వందల సంవత్సరాల్లో ఇంత పెద్ద డైమండ్ దొరకడం ఇదే తొలిసారి.