హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అక్రమ భవనం కూల్చివేత... ఈసారి ఇండోర్‌లో

జాతీయం11:51 AM January 18, 2020

ఈమధ్య కేరళలో వరుసగా అక్రమ భవనాల్ని కూల్చేశారు కదా. అదేవిధంగా... మధ్యప్రదేశ్.. ఇండోర్‌లో ఓ అక్రమ భవనాన్ని అధికారులు చాలా పద్ధతిగా కూల్చేశారు. నగర్ నిగమ్ కమిషనర్ అధ్వర్యంలో... పేలుడు పదార్థాల్ని ఉపయోగించి... ఆ భవనాన్ని కూల్చివేశారు.

webtech_news18