HOME » VIDEOS » National

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

IAF Aircraft | వాయుసేన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐఏఎఫ్‌ జాగ్వార్‌‌ విమానాన్ని నడుపుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టడంతో ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పసిగట్టిన పైలట్‌.. గాల్లోనే విమానంలో నుంచి రెండు ఇంధన ట్యాంకులు, ప్రాక్టీస్‌ బాంబులను జారవిడిచి సురక్షితంగా విమానాన్ని ల్యాండ్‌ చేశాడు.

Shravan Kumar Bommakanti

Top Stories