హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ట్వింకిల్ ఖన్నాకు నేనంటే కోపం...నటుడు అక్షయ్‌ కుమార్‌తో ప్రధాని మోదీ

జాతీయం12:46 PM April 24, 2019

ప్రధాని నరేంద్ర మోదీతో ...బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అక్షయ్ అడిగిన ఓ ప్రశ్నకు ప్రధాని మోదీ చాలా చమత్కారంగా సమాధానాలిచ్చారు. మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ చెక్ చేస్తారన్న వార్తలకు మోదీ నవ్వుతూ బదులిచ్చారు. డైలీ తాను ట్విట్టర్ ఎకౌంట్‌ను చెక్ చేస్తానన్నారు. నీతో పాటు నీ భార్య నాపై చేసిన ట్వీట్లను కూడా చూస్తాంటానని అక్షయ్‌తో చెప్పారు. ‘ట్వింకిల్ ఖన్నా నాపై మండిపడుతూ చేస్తున్న ట్వీట్లను చూసి.. నీ కాపురం చల్లగా ఉంటుంది’అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ట్వింకిల్ తన కోపాన్నంతా నాపూ చూపించింది కదా... హమ్మయ్య.. అక్షయ్ ఫ్యామిలీలో ఇక ఏ గొడవ ఉండదని అనుకుంటూ ఉంటానని నవ్వులు పూయించారు మోదీ.

webtech_news18