నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ల జారీపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందించింది. దోషులకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలు (లీగల్ రెమెడీస్) మిగిలి లేవని.. ఈసారి ఖచ్చితంగా ఉరిశిక్ష అమవుతుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు.