HOME » VIDEOS » National

Video : అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రికి మోసుకెళ్లిన భర్త

గౌహతిలో జరిగిందీ విచార ఘటన. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా రావడంతో రోడ్డుపై ట్రాఫిక్ జాం ఎక్కువైంది. కనీసం కారు టైరు కదిపే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో... ఓ భర్త... అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో... ఆమెను మోసుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ ప్రకారం... నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఐదు కార్లకు మించి ఎక్కువ వాహనాల్లో రాకూడదు. పెద్ద ఎత్తున కార్యకర్తల్ని వెంట తేకూడదు. వాళ్లు రూల్స్ పాటించకపోవడంతో... సామాన్య ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు.

Krishna Kumar N

Top Stories