హోమ్ » వీడియోలు » జాతీయం

Video: విష రసాయనాలు పెట్టి వేల చేపల్ని చంపేశారు..

జాతీయం12:36 PM October 11, 2019

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఘోరం జరిగింది. అక్కడి వాలంకుళం సరస్సులో వేలాది చేపలు మృతి చెంది నీటిపై తేలియాడుతూ కనిపించాయి. నీళ్లలో విష రసాయనాలు కలవడం వల్ల చేపలు చనిపోయాయి. అయితే, విష రసాయనాల వల్ల ఈ ఘటన చోటుచేసుకుందా? లేక, ఎవరైనా అందులో కావాలనే విషం కలిపారా? అన్నది తెలియాల్సి ఉంది.

webtech_news18