HOME » VIDEOS » National

Video: కేరళలో వరదల బీభత్సం..చూస్తుండగానే కుప్పకూలిన ఇల్లు

ఇండియా న్యూస్20:27 PM August 08, 2019

కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు, కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కాల్పెట్టాలోని ఓ ఇల్లు కూలిపోయింది. అందరు చూస్తుండగానే నేలమట్టమయింది.

webtech_news18

Top Stories