హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఈడ్చుకుపోయిన ట్రక్

జాతీయం07:48 AM December 02, 2019

కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ట్రక్ ఆటో రిక్షాను ఢీకొట్టి, కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుపోవడంతో ఒక మహిళా ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భయానక యాక్సిడెంట్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading