హోమ్ » వీడియోలు » జాతీయం

Video : హాంకాంగ్‌లో విమాన సర్వీసులు రద్దు

జాతీయం22:47 PM August 13, 2019

అనుమానాస్పద నేరస్తులను చైనాకు అప్పగించే చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్ ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. అక్కడి విమానాశ్రయాలకు కూడా నిరసన సెగ తగులుతోంది.ఈ నేపథ్యంలో హాంకాంగ్ అధికారులు అక్కడ విమానాశ్రాయాలను తాత్కాలికంగా మూసివేశారు. విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానాశ్రయంలోని ప్రయాణికులందరు వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. హాంకాంగ్‌ విమానాశ్రయంలో నిరసన ప్రదర్శనలను ఈ వీడియోలో చూడవచ్చు.

webtech_news18