HOME » VIDEOS » National » HOLI CELEBRATIONS STARTED IN VARANASI RA

Video: వారణాసిలో మొదలైన హోలీ సంబరాలు.. జవాన్ల త్యాగాలను కీర్తిస్తూ గాయకుల పాటలు..

జాతీయం18:21 PM March 16, 2019

వారణాసిలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పుల్వామా ఘటనలో ధైర్యసాహసాలు చూపిన జవాన్ల త్యాగాలను గుర్తుచేసుకుంటూ గాయకులు పాటలు పాడడం ప్రతీఒక్కరిని ఆనందపరుస్తుంది. ఆ వీడియో మీరూ చూడండి..

webtech_news18

Top Stories