HOME » VIDEOS » National

Video : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు... రంగులే రంగులు...

హోలీ సంబరాలు... అంబరాన్ని అంటకపోయినా... దాదాపు అలా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఆగ్రా, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో హోలీ జరుపుకుంటున్నారు. చైనా నుంచీ వచ్చే హోలీ రంగుల్ని రాసుకుంటే... కరోనా వైరస్ వస్తుందనే అపోహలు, అసత్య భ్రమలు ఉండటంతో... కొన్ని చోట్ల హోలీ వేడుకలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. కరోనా లేదు ఏమీ లేదు అనే వారు మాత్రం ధైర్యంగా హోలీ రంగులు పూసుకుంటున్నారు. వాస్తవమేంటంటే... చైనా రంగుల వల్ల కరోనా రాదు. అసలా రంగుల్లో కరోనా వైరస్ బతకలేదు. కాబట్టి ఎలాంటి డౌట్లూ లేకుండా హోలీ రంగుల్ని పూసుకోవచ్చు.

webtech_news18

Top Stories