హోలీ సంబురాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఇంటి వద్ద హోలిక దహన కార్యక్రమం ఘనంగా సాగింది. ప్రజలు రంగులతో పండుగను ఉత్సాహంగా జరుపుకొంటున్నారు.