ఉత్తరప్రదేశ్ మధురలో హోలీ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. వేడుకల్లో కళాకారులు నృత్యాలు, విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీఒక్కరూ వేడుకల్లో పాల్గొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు..