హోలీ సందర్భంగా జైపూర్లో ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోవింధనాథుని ఆలయంలో నాటకాల ప్రదర్శన అందరినీ అలరిస్తున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.