హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రంజాన్ కోసం సేమియా ఎలా తయారు చేస్తున్నారో చూడండి..

జాతీయం16:46 PM May 13, 2019

రంజాన్ మాసం ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లోనే పండుగ రానే రానుంది. ఇందుకోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రిపురలోని రామదాన్‌లో హిందూవులు ముస్లింల కోసం సేమియా తయారు చేయడం హిందూ, ముస్లింల స్నేహానికి ప్రతీకగా నిలుస్తుంగా..గత కొన్నేళ్లుగా ఇదే వృత్తిగా అక్కడివారు జీవిస్తున్నారు. ఈ సేమియా తయారీ గురించి వారు ఏం చేబుతున్నారో చూద్దాం..

webtech_news18