HOME » VIDEOS » National

Video: అయోధ్యలో మతసామరస్యం... రామాలయంలో హిందూముస్లీంల పూజలు

ఇండియా న్యూస్10:58 AM September 02, 2019

అయోధ్య అంటే... హిందూ ముస్లీం మధ్య గొడవలే గుర్తొచ్చాయి. రామ మందిరం తమదంటే.. బాబ్రీ మసీదు మాది అంటూ అక్కడ భూమి కోసం ఏళ్లుగా వివాదం నడుస్తోంది. కానీ అక్కడ ప్రజలు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. తామంతా ఒక్కటే అన్న భావన అక్కడి ప్రజలది. అయోధ్యలో మరోసారి మత సామరస్యం వెల్లివిరిసింది. అక్కడి రామాలయంలో హిందూ ముస్లీంలు కలిసకట్టుగా పూజలు నిర్వహించారు.

webtech_news18

Top Stories