హోమ్ » వీడియోలు » జాతీయం

Video: సూరత్‌లో గాడ్సే జయంతి వేడుకలు...ఆరుగురు అరెస్ట్

జాతీయం19:17 PM May 20, 2019

మహాత్మాగాంధీ హంతకుడు నాథురాం గాడ్సే జయంతి వేడుకలను హిందూ మహా సభ నిర్వహించింది. సూరత్‌లో ఆదివారం రాత్రి గాడ్సే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading