శీతాకాలం వచ్చిదంటే చాలు హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటిని కప్పుకుంటుంది. ఎక్కడ చూసినా హిమంతో కప్పబడి కనులకు విందు కలిగిస్తుంది. పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రమంతా మంచుమయం అయిపోయింది.