హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మంచుతో మరో ప్రపంచంలా మారిన సిమ్లా

జాతీయం12:12 PM December 14, 2019

హిమాచల్ ప్రదేశ్... సిమ్లాలో... తాజాగా మంచు కురిసింది. చెట్లు, ఇళ్లు, రోడ్లు, పర్వతాలు అంతటా మంచు కురిసి మరో ప్రపంచంలా కనిపిస్తోంది. యాజ్ యూజువల్‌గా స్థానికులు, పర్యాటకులు... మంచును ముద్దల్లా చేసి విసురుకుంటూ ఆడుకుంటున్నారు.

webtech_news18