హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఆకట్టుకుంటున్న వింటేజ్ కార్ల షో

జాతీయం12:12 PM February 09, 2020

గుజరాత్... అహ్మదాబాద్‌లో వింటేజ్ కార్ల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. మొత్తం 80 కార్లు, 20 మోటర్ సైకిల్స్‌ను ఈ షోలో ప్రదర్శిస్తున్నారు. రెండ్రోజుల షోలో ఒకప్పటి కార్లను చూసేందుకు ప్రజలు బాగానే వస్తున్నారు.

webtech_news18