HOME » VIDEOS » National

Video: కురుస్తున్న మంచు ... జమ్మూ- శ్రీనగర్ హైవే క్లోజ్

ఇండియా న్యూస్12:38 PM January 05, 2019

కాశ్మీర్ లోయలో భారీ హిమపాతం కురుస్తుంది. పెద్ద ఎత్తున మంచు కురుస్తుండటంతో అధికారులు జమ్ము, శ్రీనగర్ హైవేను మూసివేశారు. గత నాలుగు రోజులుగా కాశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తుంది.

webtech_news18

Top Stories