హిమాచల్ ప్రదేశ్‌ను మంచు కప్పేసింది. అక్కడి భర్మౌర్, పంగి, ఛంబా జిల్లాల్లోని కొండలన్నీ తెల్లని మంచు దుప్పట్లను కప్పుకొన్నాయి. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు జారిపోయింది. మరోవైపు, మనాలి జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది.