హిమాచల్ ప్రదేశ్‌ను మంచు కప్పేసింది. అక్కడి ప్రాంతమంతా మంచుతో నిండిపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. మరోవైపు జోరుగా వర్షం కురుస్తోంది. అక్కడి ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.