కాశ్మీర్... శ్రీనగర్లో రెండు వారాలుగా మంచు కురుస్తూనే ఉంది. ప్రస్తుతం అక్కడ మైనస్ డిగ్రీల నుంచీ 2 డిగ్రీల వరకే ఉష్ణోగ్రత ఉంటోంది. దాంతో ఆ సిటీ మొత్తం తెల్లగా... పాలలా మెరిసిపోతోంది. చెట్లు, ఇళ్లు, రోడ్లు అంతటా మంచే. ప్రజలు మంచు వర్షంలోనే తమ పనులు చేసుకుంటూ పోతున్నారు.