HOME » VIDEOS » National

Video : పూణేలో భారీ వర్షాలు .. మహారాష్ట్రను ముంచెత్తుతున్న వరదలు

ఇండియా న్యూస్13:40 PM September 25, 2019

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర అతలాకుతలమౌతోంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లతో పాటు.. మహారాష్ట్రను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికే అనేకమంది నిరాశ్రయులయ్యారు . పూణేలో భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి .

webtech_news18

Top Stories