Viral Video: సాధారణంగా మన కళ్ల ఎదురు అగ్ని ప్రమాదం జరిగితే మనం.. ఎలా జరిగింది... లోపల ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంటాం. వెంటనే అగ్నిప్రమాదం గురించి ఫైరింజన్ కి ఫోన్ చేసి చెబుతాం.