హోమ్ » వీడియోలు » జాతీయం

భారీ వర్షాలతో తెగిన రోడ్లు... కొండలు కొనలు దాటుకుంటూ కాలేజ్‌కు వెళ్తున్న విద్యార్థులు

జాతీయం20:13 PM July 17, 2019

ఉత్తర భారతంలో విపరీతంగా వానలు కురుస్తున్నాయి. దీంతో వరదలు తాకిడి కూడా వర్షాలకు తగ్గట్టుగానే ఉదృతంగా ఉంది. కారణంగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడడంతో రవాణాకు పూర్తిగా అడ్డంకులు ఏర్పాడ్డాయి. అయితే ఇవేమీ అక్కడి విద్యార్థులను ఆపలేకపోయాయి. గొరిపూర్ ప్రాంతంలోని విద్యార్థులు కొండలు కోనలు దాటుకుంటూ కాలేజ్‌కు వెళ్తూ.. వార్తల్లో నిలిచారు.

webtech_news18