ముంబైను వానలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా... అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లపైకి భారీగా వాననీరు రావడంతో... వాహనాలు నీటమునుగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు భారీ వానలకు ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇవాళ పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అత్యవసరమైతే తప్పా...ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు ప్రకటించారు