హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఇంత దారుణమైన ర్యాగింగ్.. 150మందికి గుండ్లు కొట్టించి..

జాతీయం18:53 PM August 21, 2019

ఉత్తరప్రదేశ్‌లోని ర్యాగింగ్ రక్కసి పంజా విసిరింది. సీనియర్లు ర్యాగింగ్ పరాకాష్టకు చేరింది. 150 మంది వైద్య విద్యార్థులను గుండు కొట్టించుకుని, లైన్లో రావాలని, అందరూ తెల్ల డ్రెస్ వేుసుకుని వచ్చి సలాం కొట్టాలంటూ సీనియర్లు ఆర్డర్ వేశారు. జూనియర్లు చేసేదేంలేక ఆ పనిచేశారు. దాన్ని ఘనకార్యంగా భావించిన సీనియర్లు.. ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో డీన్ స్పందించారు. ర్యాగింగ్ చేసిన సీనియర్లను సస్పెండ్ చేశారు.

webtech_news18