హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పెట్రోలింగ్ పార్టీలకు ఫ్రీ టీ, బిస్కెట్...

జాతీయం09:41 AM October 13, 2019

ఉత్తరప్రదేశ్... హర్దోయ్ ఎస్పీ తీసుకున్న నిర్ణయం అందరూ మెచ్చుకునేలా చేస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ చేసే పోలీసులకు ఆయన ఉచితంగా టీ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. దీని వల్ల పెట్రోలింగ్ పార్టీలు రాత్రి వేళ చురుగ్గా పనిచేయడమే కాదు... మరింత నిబద్ధతతో పనిచేస్తున్నారు.

webtech_news18