హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఒడిశాలో లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

జాతీయం20:06 PM February 25, 2020

ఒడిశాలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కాములు బేతి, మల్కన్ గిరి కమిటీ సెక్రటరీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి తలపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. సాధారణ జీవితం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు మావోయిస్టులు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading