ఉత్తరప్రదేశ్ ప్రజలు హోలీని బాగా జరుపుకుంటారు. స్వయంగా ప్రధానమంత్రే ఈసారి హోలీ జరుపుకోవట్లేదని ప్రకటించినా... ప్రజలు మాత్రం హోలీ బాగా జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ హోలీ సంబరాలతో కిక్కిరిసిపోయింది.