హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నడిరోడ్డుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దుండగుల బీభత్సం

జాతీయం21:21 PM October 05, 2019

రాజస్థాన్‌లోని హర్మదాలో దుండగులు బీభత్సం సృష్టించారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను టార్గెట్ చేసి, మరో బైక్‌తో వెంబడించారు. అతి సమీపంగా వెళ్లి కాల్పులు జరిపారు. వారిలో ఒక వ్యక్తి నుంచి దుండగుల బారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మరో వ్యక్తికి మాత్రం చనిపోయాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

webtech_news18