హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బర్త్‌డే పార్టీలో గన్ ఫైరింగ్ కలకలం

జాతీయం11:42 AM December 13, 2019

రాజస్థాన్... కరోలీలో జరిగిందీ ఘటన. చైన్ పూర్ గ్రామంలో... ఓ మాజీ డైరెక్టర్ కొడుకు బర్త్ డే పార్టీ జరుగుతోంది. సంఘ వ్యతిరేక శక్తులు అందులోకి ప్రవేశించాయి. డాన్స్ వేశాయి. ఆ గుంపులోంచీ ఒకడు గన్ తీసి, పోలీసుల ముందే గాలిలోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తీవ్ర కలకలం రేగింది. ఎవరికి వాళ్లు... నాకేం తెలీదు... నాకేం తెలీదు అంటూ పరుగులు పెట్టారు. ఈ హడావుడిలో కాల్పులు జరిపిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి... అతని కోసం గాలిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading