హోమ్ » వీడియోలు » జాతీయం

Video : జమ్మూ కాశ్మీర్ లో మంచు వర్షం.. వణుకుతున్న జనం

జాతీయం15:43 PM November 06, 2019

జమ్ముకశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తుంది. మంచు తీవ్రంగా కురుస్తుండడంతో అక్కడ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కూడా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

webtech_news18