Vastu Tips: చెట్లను పచ్చదనాన్ని ఎవరు ఇష్టపడరు? అందుకే చాలామంది తమ ఇళ్లలో , ఇంటి చుట్టుపక్కల చెట్లు ,మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. వాస్తు శాస్త్రంలో ఇంటి పెరట్లో చెట్లను నాటడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.