Emergency Medical Care: బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ (Bengaluru City Traffic Police) టీమ్ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP), మణిపాల్ హాస్పిటల్స్‌తో కలిసి ఒక డిజిటల్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. బెంగుళూరు ప్రజల కోసం ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద QR కోడ్‌లు పోస్ట్ చేస్తోంది.