హోమ్ » వీడియోలు » జాతీయం

గుజరాత్‌, సారంగ్ పూర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

జాతీయం18:22 PM April 19, 2019

దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకను మిన్నంటాయి. భక్తి ప్రవత్తులతో హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. హనుమాన్ జయంతి శోభాయాత్రల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. గుజరాత్‌లో కూడా భక్తులు ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. రాష్ట్రంలోని సారంగ్ ‌పూర్‌లో హనుమాన్ భక్తులు భక్తి శ్రద్ధలతో..పండుగ వేళా..గుళ్ళకు వెళ్లి...వీర హనుమాన్‌ను దర్శనం చేసుకున్నారు.

webtech_news18