HOME » VIDEOS » National

మోదీకి బహుమతిగా బంగారు మెమెంటో..అభిమానంతో గుజరాత్ వ్యాపారులు

నరేంద్రమోదీ...లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా గుజరాత్‌ రాష్ట్రంలోని రాజ్ కోట్ బంగారు వ్యాపారులు తమ అభిమానాన్ని మోదీ పట్ల తెలుపుతూ ఆయనకు బంగారంతో తయారైన జ్ఞాపికను బహుమతిగా అందించనున్నారు.

webtech_news18

Top Stories